Upasana konidela visits Chenchu tribal areas during, lockdown. Supplies groceries. Upasana konidela posted on Chenchu tribal life style & their food habits.
#Upasanakonidela
#Upasana
#Ramcharan
#Andhrapradesh
#Telangana
#Telugunews
#Tribals
#Srisailam

మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో.. సమాజానికి ఉపయోగపడే మంచి పనులు ఎంతలా చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆరోగ్య చిట్కాలు, సామాజిక సమస్యలపై అవగాహన వీడియోలు చేస్తూ అందరి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తుంది.